ఆంధ్రప్రదేశ్ పురంధేశ్వరితో మందకృష్ణ మాదిగ భేటీ AP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎన్డీయే అభ్యర్థులు గెలుపుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృషి చేస్తుందని మందకృష్ణ అన్నారు. ప్రధాన మోడీ అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో నడిపిస్తున్నారని కొనియాడారు. By V.J Reddy 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Purandeswari: ఏపీ పొత్తుల్లో కొత్త ట్విస్ట్.. చంద్రబాబు నివాసానికి రాని పురందేశ్వరి ఏపీ పొత్తుల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల సమావేశానికి పురందేశ్వరి దూరంగా ఉన్నారు. పొత్తులో భాగంగా అభ్యర్థులు, సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Purandeshwari: వైసీపీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇలా చేస్తోంది: పురందేశ్వరి ఈసారి ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లనే నమ్ముకుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అక్రమాలే అందుకు నిదర్శనమన్నారు. 35 వేల నకిలీ ఓటరు కార్డులు తయారుచేశారని.. ఎన్నికల సంఘాన్నే ధిక్కరిస్తున్నారని ఫైర్ అయ్యారు. By Jyoshna Sappogula 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: పురందేశ్వరి పేరుకే బీజేపీ అధ్యక్షురాలు.. చంద్రబాబు జేబులోకి ఎన్ని కోట్లంటే: సజ్జల సంచనల వాఖ్యలు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వ్యవహిస్తున్న తీరు టీడీపీ అధ్యక్షురాలి మాదిరిగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్టు కక్ష సాధింపు అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ స్కామ్ ను 2018 లోనే జీఎస్టీ వాళ్లు బయటకు తెచ్చారన్నారు. By Nikhil 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Purandeshwari: రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. By Karthik 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu arrested: సిట్ కార్యాలయానికి చేరుకున్న బాలకృష్ణ, బ్రాహ్మణీ.. చంద్రబాబును కలిసేందుకు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ భార్య బ్రహ్మణీ తాడేపల్లిలోని సీట్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకు ముందే నారా లోకేష్, చంద్రబాబు భార్య భువనేశ్వరీతో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతలు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. By Karthik 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి ఆగని రచ్చ.. టీటీడీ ఛైర్మన్‌గా భూమన నియామకంపై చల్లారని మంటలు టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియామకంపై మాటలు మంటలు కొనసాగుతున్నాయి. ఓ అన్యమతస్తుడిని పవిత్రమైన టీటీడీ ఛైర్మన్‌గా ఎలా నియమిస్తారని విపక్షాలు మండిపడుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వైసీపీ టార్గెట్‌గా ఫైర్ అవుతున్నారు. ఇక రేపు(ఆగస్టు 10) టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న భూమన కరుణాకర్ రెడ్డి.. ఇప్పటికే జగన్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. By Trinath 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి పోయింది ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విశాఖలో పర్యటించారు. విశాఖ జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె.. పలు అంశాలతోపాటు ఉత్తరాంధ్రలో బీజేపీ బలంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి పలన నడుస్తోందన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు ప్రజలను బెదిరించి భూములను లాక్కుంటోందని ఆరోపించారు. By Karthik 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn