YS Jagan: పులివెందులలో జగన్.. కడప నుంచే యాక్షన్ ప్లాన్!
గడిచిన ఎన్నికల్లో సొంత జిల్లాలో దారుణ ఓటమిపై మాజీ సీఎం జగన్ పోస్టు మార్టమ్ మొదలు పెట్టారు. ఈ రోజు పులివెందులకు వెళ్లిన ఆయన మూడు రోజులు అక్కడే ఉండనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నాటికి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/kadapa-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/YS-Jagan-Pulivendula-Tour.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/jagan-1-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/AP-CM-Jagan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Jagan-Speech--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/sharmila-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/cm-jagan-jpg.webp)