Latest News In Telugu Summer Tips : హీట్ వేవ్ నుంచి కాపాడుకోవడానికి ఈ చిట్కాలను పాటించండి! వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి ఎల్లప్పుడూ నీరు తాగాలి.వేడి పెరుగుదల కారణంగా, శరీరంలో నీటి కొరత ఉంటుంది. దీని కారణంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీని కారణంగా హీట్ స్ట్రోక్ , వడదెబ్బ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ సీజన్లో వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. By Bhavana 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir:అయోధ్యకు భారీ భద్రత..సీసీ కెమెరాలు, డ్రోన్లు, అడుగడుగుకీ పోలీసులు జనవరి 22న అయోధ్య శ్రాముని ప్రాణ ప్రతిష్ట ప్రధాని మోడీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికోసం దాదాపు 8వేల మంది విశిష్ట అతిధులు విచ్చేయనున్నారు. అందుకే ఇక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పాటూ అడుగడుగుకీ పోలీసులను మోహరించనున్నారు. By Manogna alamuru 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ world cup: హైదరాబాద్ లో పాక్ క్రికెటర్ల సందడి...కట్టుదిట్టమైన భద్రత ఏడేళ్ళ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్ లోకి అడుగు పెట్టింది. వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు వచ్చిన పాక్ క్రికెటర్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈరోజు వీరు న్యూజిలాండ్ తో మొదటి వార్మప్ మ్యాచ్ ఆడనున్నారు. By Manogna alamuru 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నాగర్ కర్నూల్ ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టులో పిటీషన్ నాగర్ కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ వసతి గృహంలో గురువారం జరిగిన ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని న్యాయవాది చిక్కూడి ప్రభాకర్ హైకోర్టులో వేసిన పిటీషన్లో తెలిపారు. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబు భద్రత మీద కేంద్రహోంశాఖకు ఎన్ఎస్జీ నివేదిక చంద్రబాబు అరెస్ట్, తరువాత జరిగిన పరిణామాల మీద కేంద్ర హోంశాఖకు ఎన్ఎస్జీ నివేదిక సమర్పించింది. సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు ఏం జరిగింది అన్న దాని మీద నివేదిక ఇచ్చింది. By Manogna alamuru 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి TTD: టీటీడీ కీలక నిర్ణయం.. ఇక భక్తులకు భయం లేదు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో వచ్చే భక్తుల రక్షణను దృష్టిలో ఉంచుకొని కంచెను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. కానీ ఈ కంచేను ఎంత దూరం ఏర్పాటు చేస్తారనేది సందిగ్ధంగా మారింది. By Karthik 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn