Shorts for app లైవ్ లో ఖైదీ పరార్.. By RTV Shorts 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News : సెల్‌ఫోన్‌ను మింగిన ఖైదీ.. చివరికి కర్ణాటకలోని శివమొగ్గ కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ ఏకంగా సెల్‌ఫోన్‌నే మింగేశాడు. గత కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి సెల్‌ఫోన్‌ను బయటకు తీశారు. By B Aravind 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఇనుప మేకులు మింగిన ఖైదీ.. చివరికి హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న ఓ ఖైదీ ఏకంగా ఇనుప మేకులనే మింగేశాడు. అతడు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటడంతో 4 రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ప్రిజనర్స్(ఖైదీలు) వార్డులోకి చేర్చారు. చివరికి వైద్యులు ఎండోస్కోపీ చేసి ఆ ఖైదీ మింగిన తొమ్మిది మేకులను బయటకు తీశారు. By B Aravind 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Viral Video: జైలు స్వర్గంలా ఉంది.. ఖైదీ లైవ్ వీడియో సంచలనం! హత్య కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ లైవ్ వీడియో సంచలనంగా మారింది. ‘జైలు స్వర్గంలా ఉంది. ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. త్వరలోనే బయటికి వస్తా’ అంటూ ఆసిఫ్ 2 నిమిషాలు మాట్లాడాడు. దీంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తుండగా అధికారులు దర్యాప్తు చేపట్టారు. By srinivas 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Prisoners: దేశంలో పెరుగుతున్న ఖైదీల మరణాలు.. 2023లో 561 మంది బలి జైలు శిక్ష అనుభవిస్తున్న వారిలో ఏటా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎన్సీఆర్బీ (NCRB) నివేదిక ప్రకారం ఒక్క 2023 లోనే ఏకంగా 561 మంది ఖైదీలు మరణించారు. ఈ ఖైదీల మరణాల సంఖ్య పెరగడానికి పలు కారణాలతో పాటు కోర్టులు విధించిన మరణ శిక్షలు కూడా ఉన్నాయి. By B Aravind 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad:ఖైదీ కడుపులో మేకులు, టేపు, బ్లేడు చంచల్ గూడ జైల్లో ఓ ఖైదీకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. మెలికలు తిరగిపోతుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఏమైందా అని చూస్తే అతని కడుపులో బ్లేడు, మేకులు, సెల్లో టేపు చుట్టలు లాంటి వస్తువులు కనిపించాయి. దీంతో పోలీసులు, డాక్టర్లు అవాక్కయ్యారు. By Manogna alamuru 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn