హైదరాబాద్ ఢిల్లీకి ఎన్టీఆర్ కుటుంబం.. ఎందుకంటే..! నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం ఏన్టీఆర్ గుర్తుకు చిహ్నంగా ఈ నెల 28న 100 రూపాయల నాణేం విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి హజరు కావాలని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పారిశుధ్య ఉద్యమకారుడు...సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ బిందేశ్వర్ పాఠక్ ఇక లేరు...! ‘సులభ్’పబ్లిక్ టాయిలెట్లతో దేశంలో పారిశుధ్య ఉద్యమాన్ని తీసుకు వచ్చిన సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్, సామాజిక కార్యకర్త బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. సాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంగళ వారం ఆయన పాల్గొని పతాకావిష్కరణ చేశారు. ఇంతలో ఆయన కొంత అస్వస్తతకు గురయ్యారు. By G Ramu 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు! బైడెన్ బీచ్ లో బేర్ బాడీతో ఫోటోలకు ఫోజులిచ్చారు. అందుకే వాటిని చూసిన వారందరూ వావ్ అంటున్నారు. 80 ఏళ్ల వయసులో షర్టు లేకుండా బేస్ బాల్ క్యాప్ పెట్టుకుని, కళ్లజోడు ధరించి హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఫోజులిస్తున్నారు By Bhavana 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn