తెలంగాణ Telangana Elections 2023: కూకట్పల్లిలో గెలుస్తా.. తెలంగాణ గడ్డపై జనసేన జెండా ఎగురవేస్తా: ప్రేమ్ కుమార్ సంచలన ఇంటర్వ్యూ కూకట్ పల్లిలో జనసేన జెండ ఎగరడం ఖాయమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ కుమార్. తెలంగాణ గడ్డపై జనసేన జెండా ఎగరవేసి తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు By Bhoomi 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn