Pregnancy : గర్భధారణ సమయంలో కాళ్ళ వాపులు ఎందుకొస్తాయి?
గర్భిణీలకు పాదాల వాపు సాధారణంగా వస్తుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే అదనపు రక్తం, ద్రవాల కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ఇటువంటి సమస్య ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.