Latest News In Telugu Pravalika Death: ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ హత్య అన్న రాహుల్ గాంధీ.. హైదరాబాద్ లో ప్రవళిక ఆత్మహత్య విషయంపై గవర్నర్ తమిళిసై సైతం స్పందించారు. ఈ కేసులో 48 గంటల్లో నివేదిక ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీ, టీఎస్పీఎస్సీ సెక్రెటరీలను గవర్నర్ ఆదేశించారు. ఇది ప్రభుత్వ హత్య అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. By Nikhil 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn