Prashanth Varma: పోస్టర్ డిజైనర్స్ కు బంపర్ అఫర్.. ప్రశాంత్ వర్మ సినిమాల్లో పనిచేసే అవకాశం..?
రీసెంట్ బ్లాక్ బస్టర్ 'హనుమాన్' డైరెక్టర్ బంపర్ అఫర్ ప్రకటించారు. తన సినిమాలో పనిచేయడానికి పోస్టర్ డిజైనర్స్ కావాలంటూ పోస్ట్ పెట్టారు. ఆసక్తిగల వ్యక్తులు [email protected] సంప్రదించగలరని తెలిపారు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం 'జై హనుమాన్' మూవీ చేస్తున్నారు.