Dude Bookings: తెలుగులో 'డూడ్' హవా.. తమిళ్ ని మించి బుకింగ్స్!
ప్రదీప్ రంగనాథన్ "డూడ్" సినిమా తెలుగు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, తెలుగు బుకింగ్స్ తమిళ బుకింగ్స్‌ను మించిపోయాయి. అమెరికాలో తెలుగు వెర్షన్ $32K వసూలు చేయగా, తమిళం $28K కలెక్ట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Neha Shetty: ‘Dude’తో నేహా శెట్టి ఫేట్ మారనుందా..?
నేహా శెట్టి ‘DJ టిల్లు’తో గుర్తింపు పొందినా, ఆ తర్వాత మంచి అవకాశాలు అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆమె ‘Dude’ సినిమాలో కీలక పాత్రతో మరోసారి తన టాలెంట్‌ను చూపించేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Pradeep Ranganathan: టంగ్ స్లిప్ అయ్యి ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ చెప్పేసాడు..!
ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా టైటిల్ “ఫౌజీ” అని నటుడు ప్రతీప్ రంగనాథన్ పొరపాటున లీక్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
Pradeep Ranganathan: హీరో మెటీరియల్ కాదంటూ ప్రదీప్ రంగనాథ్ కు అవమానం.. శరత్ కుమార్ దిమ్మతిరిగే ఆన్సర్!-VIRAL VIDEO
"మీరు హీరో మెటీరియల్‌లా లేరు... కానీ రెండు సినిమాలకే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా అరుదు" అంటూ హీరో ప్రదీప్ రంగనాథన్ ని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Dude: ఈసారి 'డ్యూడ్'తో వస్తున్న ప్రదీప్.. వైరలవుతున్న కొత్త సినిమా పోస్టర్
'లవ్ టుడే' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఇటీవలే #PR04 అంటూ ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమూవీ టైటిల్ ప్రకటించారు. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'డ్యూడ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
Love Insurance kompany: మలేషియాలో ప్రదీప్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'..
తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మలేషియాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. విఘ్నేష్ శివన్ డైరెక్షన్, అనిరుధ్ సంగీతం ఈ యూత్‌ఫుల్ స్టోరీకి హైలైట్ కానుంది.
Pradeep Ranganathan: 'డ్రాగన్' మళ్ళీ వచ్చేస్తున్నాడు.. ఈసారి క్రేజీ కాంబో!
యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తన కొత్త సినిమాను ప్రకటించారు. #PR04 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. డెబ్యూ డైరెక్టర్ కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రదీప్ జంటగా 'ప్రేమలు' బ్యూటీ మమిత బైజు నటిస్తోంది.
Pradeep Ranganathan: 'డ్రాగన్' హీరో తెలుగు ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?
ఇటీవల డ్రాగన్ మూవీతో తెలుగులో కూడా సూపర్ హిట్ కొట్టిన తమిళ హీరో ప్రదీప్ రంగనాధన్ ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా స్ట్రయిట్ తెలుగు మూవీలో మెరవబోతున్నాడు. ఈ మూవీకి 'మ్యాడ్' డైరెక్టర్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/17/dude-review-2025-10-17-14-47-20.jpg)
/rtv/media/media_files/2025/10/15/dude-bookings-2025-10-15-10-18-38.jpg)
/rtv/media/media_files/2025/10/14/neha-shetty-2025-10-14-11-49-10.jpg)
/rtv/media/media_files/2025/10/14/pradeep-ranganathan-2025-10-14-07-09-18.jpg)
/rtv/media/media_files/2025/10/11/pradeep-ranganathan-2025-10-11-13-35-53.jpg)
/rtv/media/media_library/vi/Xjw4ZbCIYS0/hqdefault-959672.jpg)
/rtv/media/media_files/2025/04/14/l7asmfleJ5jZSh73xAtc.jpg)
/rtv/media/media_files/2025/03/27/D7wRjOrRTSJpdDBz94xq.jpg)
/rtv/media/media_files/2025/03/14/huUUcpmQrp1O2b2qUf0m.jpg)