Prabhas Kalki 2: 'కల్కి 2' క్రేజీ అప్డేట్.. పెద్ద ప్లానింగే..!
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సీక్వెల్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తెలిపారు. పార్ట్ 2లో కమల్ హాసన్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలుగా, దీపికా పదుకొణె కీలక పాత్రలో కనిపిస్తారు.