Vijay Devarakonda - Pooja Hegde: ఫ్యామిలీ స్టార్ పాటకు స్టెప్పులేసిన పూజ, విజయ్.. వైరలవుతున్న వీడియో
విజయ్ దేవరకొండ, పూజ హెగ్డే కలిసి డాన్స్ వేసిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరలవుతోంది. తాజాగా తమిళనాడులోని ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విజయ్, పూజ. అక్కడ స్టేజ్ పై ఫ్యామిలీ స్టార్ లోని 'నందనందనా' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-10T163246.210-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-4-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-14T131547.502-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/1-5-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/1-3-1-jpg.webp)