Pooja Hegde: రెడ్ డ్రెస్లో పూజహెగ్డే హాట్లుక్స్..చూస్తే మతిపోవాల్సిందే
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ పూజా హెగ్డే సోషల్ మీడియాలో వేదికగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్ లో పూజ లుక్స్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో స్టైలిష్ ఫోజులతో ఈ బ్యూటీ దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు మీరు కూడా చూసేయండి.