Vangaveeti VS Bonda: సోషల్ మీడియా వేదిక వంగవీటి..బోండా వర్గీయుల వార్!
విజయవాడ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వంగవీటి రాధా, బోండా ఉమా వర్గీయుల మధ్య పెద్ద యుద్దమే నడుస్తుంది.
విజయవాడ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వంగవీటి రాధా, బోండా ఉమా వర్గీయుల మధ్య పెద్ద యుద్దమే నడుస్తుంది.
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సొంత పార్టీ మీదే విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత పార్టీ నేతలు బిల్లులు రాక ఆస్తులు అమ్ముకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.తన భవిష్యత్తు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు.
ఏపీ రాజకీయాల్లోకి చంద్రబాబు కోసం పని చేయడం కోసం పక్క రాష్ట్రం నుంచి స్టార్ క్యాంపెయినర్లు ఎంట్రీ ఇస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. చెల్లి షర్మిల పేరును నేరుగా అనకుండా పక్క రాష్ట్రం నుంచి స్టార్ క్యాంపెయినర్లు వస్తున్నారంటూ ఇన్ డైరెక్ట్ గా ఆమె మీద విమర్శలు కురిపించారు.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ షర్మిల జనవరి 23 నుంచి జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టి ఇడుపులపాయ వరకు ఆమె పర్యటన చేస్తారని సమాచారం.
ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయని మూడో సారి కూడా మోడీనే ప్రధాని మంత్రి కాబోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈసారి ఎన్నికల్లో 350 కి పైగా సీట్లు గెలవబోతున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల జనవరి 21న ఆంధ్రరత్న భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆమె నాయకత్వానికి మద్దతు పలికారు.
వైసీపీ నాలుగో జాబితా సిద్ధం అవుతోంది. పార్టీ అధినేత, సీఎం జగన్ చాలా జాగ్రత్తగా లెక్కలు వేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్నారు. ఇదే ఫార్ములాతో ఇప్పటికే మూడు జాబితాలను రిలీజ్ చేసిన చేసిన జగన్.. నాలుగో జాబితాపై కసరత్తు చేస్తున్నారు.
ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు అభ్యర్ధుల లిస్ట్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే మూడు అభ్యర్ధుల లిస్ట్‌ను విడుదల చేసిన వైసీపీ నాల్గవ దాని మీద కసరత్తులు చేస్తోంది. ఈరోజు లేదా రేపు దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది.