Amaravati: నేడు అమరావతి పునః నిర్మాణానికి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మైలురాయి నేడు ఆవిష్కృతమవుతోంది. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా నేడు అమరావతి పునర్నిర్మాణం మొదలు కానుంది.
BIG BREAKING : పాక్ తో వార్.. మోదీ రష్యా టూర్ రద్దు!
పహాల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత దేశంలో చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా టూర్ రద్దు చేసుకున్నారు. ఈ వేడుకలకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత్ తరపున పాల్గొనవచ్చు.
PM Modi Man Ki Baat : ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది...ప్రధాని మోడీ
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద సంఘటన దేశంలోని ప్రతి పౌరుడిని బాధపెట్టింది. ఈ దాడి చిత్రాలను చూసిన తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని నాకు తెలుసన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో పహల్గామ్ దాడిని ప్రస్తావించారు.
Seema Haider : నేను ఇండియాలోనే ఉంటా.. నన్ను పంపొద్దు.. మోదీకి సీమా రిక్వెస్ట్!
తనకు పాక్ వెళ్లే ఉద్దేశం లేదని, ఇక్కడే ఉండేందుకు అనుమతించాలంటూ ప్రధాని మోదీ, సీఎం యోగిలకు సీమా హైదర్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. తాను పాకిస్తాన్ కూతురిని, కానీ ఇప్పుడు భారత్ కోడలిని అని చెప్పుకొచ్చింది.
PM Modi : ఉగ్రవాదుల్ని ఏరిపారేద్దాం.. మోదీ ఇంట్లో హై లెవెల్ మీటింగ్!
పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి న్యూఢిల్లీలోని మోడీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ లు పాల్గొన్నారు.
BIG BREAKING : జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 27మంది మృతి!
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్ లో 27మంది మృతి చెందారు. మరో 20మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. సాధారణ పౌరులపై ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం. చాలా ఏళ్ల తర్వాత దేశంలో ఇదే భారీ ఉగ్రదాడి కూడా.
J&K Terror Attack : మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు!
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్‌లో వచ్చి మరి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా ఇందులో ఐదుగురు పర్యాటకుల మృతి చెందగా.. మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.
Narendra Modi Tour : ఏపీకి ప్రధాని మోడీ.. ఆ రోజు ఆయన ఏం చేస్తారంటే?
ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. నరేంద్ర మోదీ మే 2న ఢిల్లీ నుంచి బయల్దేరి గన్నవరం విమానాశ్రాయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి అమరావతికి చేరుకుని.. సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ప్రారంభిస్తారు. అనంతరం భారీ బహిరంగలో పాల్గొని ప్రసంగిస్తారు.
/rtv/media/media_files/2025/05/02/G0BLp3WmXzPA7lA6wXzm.jpg)
/rtv/media/media_files/2025/05/02/QHFTVBzUum17hE4FDzJC.jpg)
/rtv/media/media_files/2025/04/30/pILkKjiKHwJSxfDvD5IN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Man-ki-Baat.jpg)
/rtv/media/media_files/2025/04/26/9wD9vEX08SzYX8mjVrfz.jpg)
/rtv/media/media_files/2025/04/23/uACOpx3R3RSJfo0IsDue.jpg)
/rtv/media/media_files/2025/04/22/JKuK3XmBqtTzT049Vfy4.jpg)
/rtv/media/media_files/2025/04/22/hr9ZDWYGHEeQZXxxmbrj.jpg)
/rtv/media/media_files/2025/04/17/yCYsWtCHJJyCvsyL7HVG.jpg)