PM Modi Convoy: PM మోదీ కాన్వాయ్ భద్రతా లోపం.. రోడ్డు మీదే కార్లు వాటర్ వాషింగ్!
ప్రధాని మోదీ కాన్వాయ్ కార్లు బీహార్లో ఓ సాధారణ కారు సర్వీస్ సెంటర్లో శుభ్రం చేస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అత్యంత భద్రతా ఏర్పాట్లు ఉండే ఆ కార్లు బహిరంగంగా అలా శుభ్రం చేయించడంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/26/videos-of-pm-modi-convoy-2025-10-26-15-54-14.jpg)