బిజినెస్ Platinum: బాబోయ్ అనిపిస్తున్న బంగారం.. గోల్డ్ ఎందుకు? ఇది చాలు అంటున్న యువత! బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజు రోజుకూ పైకి ఎగసిపడుతున్నాయి. దీంతో ఈ పెళ్లిళ్ల సీజన్ లో బంగారం కోసం ప్రత్యామ్నాయంగా ప్లాటినం వైపు యువత చూస్తోంది. ప్లాటినం నగల వ్యాపారం ఈ సీజన్ లో 25 శాతం పెరగడం కొత్త ట్రెండ్ ను సూచిస్తోంది. By KVD Varma 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn