BIG BREAKING: కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు
కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరువనంతపురంలో ఉన్న ఆయన ఇంటితో పాటు రాష్ట్రంలో మరికొన్ని ప్రదేశాల్లో ఈ దాడులు చేపట్టారు.
కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరువనంతపురంలో ఉన్న ఆయన ఇంటితో పాటు రాష్ట్రంలో మరికొన్ని ప్రదేశాల్లో ఈ దాడులు చేపట్టారు.
కేరళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కేరళ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీడీ సతీసన్ ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అత్యంత అట్టహాసంగా జరిగింది.
భారత రాజకీయ యవనికపై దశాబ్దాల పాటు ఎర్రజెండా రెపరెపలాడించిన వామపక్షాల వైభవం నేడు చారిత్రక సంధికాలంలో పడింది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కమ్యూనిస్ట్ లు అధికారంలో లేకపోవడం ఒక శకానికి ముగింపుగా కనిపిస్తోంది.
సీఎం పినరయ్ విజయన్ సోషల్ మీడియాలో తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆకర్షిస్తోంది. ఆయన తన అఫిషియల్ ఎక్స్ అకౌంట్ బయోలో మార్పులు చేశారు. రాష్ట్ర పేరును 'కేరళం'గా మార్చడం చర్చనీయాంశమవుతోంది.
కేరళ సీఎం పినరయ్ విజయన్‌కు కేంద్రం షాకిచ్చింది. ఆయన కుమార్తె టి.వీణా విజయన్‌పై నమోదైన ఆర్థిక నేరం కేసులో ఆమెను విచారణ చేసేందుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. ఈ కేసులో ఆమె దోషిగా తేలితే 6 నెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
కేరళలో వైపరీత్యం ముంచుకొస్తుందని ముందుగా హెచ్చరించినా అప్రమత్తం కాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. కొండచరియలు విరిగిపడే ముందు ఐఎండీ కేవలం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసిందన్నారు.
తమ రాష్ట్ర పేరును కేరళ నుంచి 'కేరళం'గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది అక్కడి ప్రభుత్వం. గత ఏడాది కూడా ఈ తీర్మానం ఆమోదం పొందినప్పటికీ కేంద్రం నుంచి పర్మిషన్ రాలేదు. దీంతో కొన్ని మార్పులు చేసి కొత్త తీర్మానాన్ని ఆమోదించారు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో తమకు కేంద్రం అన్యాయం చేస్తోంది బుధవారం ఢిల్లీలో జంతమంతర్ వద్ద సిద్దరామయ్య ఆందోళన చేయగా.. ఇప్పుడు తాజాగా కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా ఆందోళనకు దిగారు. ఇందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్లు కూడా సంఘీభావం తెలిపారు.
కేరళ శబరిమల వెళ్లే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కి లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన తొక్కిసలాటలో ఓ బాలిక మృతి చెందడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు.