Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు.. నిందితులకు 14 రోజుల రిమాండ్!
ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఎస్పీ భుజంగరావు, డీసీపీ తిరుపతన్నను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రణీత్ తో కలిపి ముగ్గురిని నాంపల్లి న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు.