Today Petrol Price : ఈరోజు పెట్రోల్.. డీజిల్ ధరలు ఎంత ఉన్నాయంటే..
రోజూలానే ఈరోజు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గాయి. అలానే మన దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పటిలానే ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
Petrol Price: క్రూడాయిల్ ధరలు పైకీ.. కిందికీ..పెట్రోల్ ధరలు అలానే ఉన్నాయి..
అంతర్జాతీయంగా వరుసగా తగ్గుతూ వస్తున్న క్రూడాయిల్ ధరలు ఈరోజు పెరుగుదల కనబరిచాయి. అయితే, మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మారకుండా.. ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
Petrol Rates: క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా.. మన దేశంలో పెట్రోల్ ధరలు మారలేదు.. ఈరోజు ఎంతంటే..
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయినా దేశీయంగా మాత్రం ఆ ప్రభావం పడలేదు. భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
Petrol price: ఎప్పటిలానే..పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు!
రెండోరోజు కూడా క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేయలేదు. ఈరోజు వీటి ధరలు యధాతథంగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
Petrol Price In India:పెట్రోల్ రేటు తగ్గలేదు.. డీజిల్ ధర మారలేదు.. ఈరోజు ఎంతంటే..
క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, ఆ ప్రభావం మన దేశంలో కనిపించడం లేదు. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేయలేదు. దీంతో ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
Petrol Rate: క్రూడాయిల్ ధర పెరిగినా . . పెట్రోల్, డీజిల్ స్థిరంగానే!
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాల నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే, భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆయిల్ కంపెనీలు ఎటువంటి మార్పు చేయలేదు. దీంతో ఈరోజు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
Petrol Price : స్థిరంగా పెట్రోల్-డీజిల్ ధరలు
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల్లో మార్పులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41, డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
పెట్రోలు-డీజిల్ కొత్త ధరలు ఇవే..మీ నగరంలో పెరిగిందో...తగ్గిందో..ఓ సారి చెక్ చేసుకోండి...!!
దేశవ్యాప్తంగా నేటి నుంచి పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల అయ్యాయి. దీంతో జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేమీ కనిపించలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను పరిగణలోనికి తీసుకుని భారత్ లో ఇంధన ధరలను నిర్ణయిస్తారు. కాగా గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీ హెచ్చుతగ్గులకు లోవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో విధించే పన్నుల కారణంగా పలు రాష్ట్రాలు, నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరల్లో స్వల్పంగా మార్పులను గమనించవచ్చు.
/rtv/media/media_files/uM2CZ3WgMdU3OA1ZR5H2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/petrol-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Petrol-and-Diesel-Rates.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Petrol-Rate-Today.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Petrol-Usage-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/petrol-diesel-prices-union-budget-2024-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/PETROL-1-jpg.webp)