బిజినెస్ Rupay Credit Card: రూపే క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఆఫర్లతో పాటు పూర్తి వివరాలు మీ కోసమే! మన దేశంలో చాలా బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఆఫర్లతో పాటు పూర్తి వివరాలు వీటి ఫీచర్లు, బెనిఫిట్స్, ఆఫర్లు చెక్ చేద్దాం. By Durga Rao 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI: ఎస్ బీఐ అకౌెంట్ తీసుకుంటే మనకు ఎన్నో లాభాలు! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉద్యోగుల అవసరాలు తీర్చేందుకు SBI శాలరీ ప్యాకేజీ అకౌంట్ రూపొందించింది. ఈ అకౌంట్ ఓపెన్ చేయటం ద్వారా వాటి లాభాలు ప్రాసెస్ విశేషాలు బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Income Tax : పాత vs కొత్త పన్ను విధానాల్లో ఏది బెస్ట్ ఆప్షన్..? జీతభత్యాల ఉద్యోగులకు ఏది మంచిది? కేంద్ర బడ్జెట్ 2023-24లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్స్ శ్లాబులను సవరించారు. రివైజ్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ను అమలు చేశారు. సర్కార్ కొత్త పన్ను విధానాన్ని డిపాల్ట్ గా పేర్కొంది. అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. By Bhoomi 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Investments Tips: డబ్బును పొదుపు చేయాలనుకుంటున్నారా? మీ డబ్బును రెండింతలు చేసే స్కీమ్స్ ఇవే..!! రిస్క్ లేకుండా ఆదాయం కావాలంటే, ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. మంచి వడ్డీ రేటు లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ వికాస్ పత్ర స్కీంలో చేరితే 6.9శాతం వడ్డీ లభిస్తుంది. వడ్డీరేట్లు తగ్గినా మీకు వచ్చే రిటర్న్స్ లో మార్పు ఉండదు. ఈ స్కీంను సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. By Bhoomi 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bank Holidays: అలర్ట్...ఈ 16 రోజులు బ్యాంకులు బంద్...ఈ తేదీల్లో పనులుంటే మానుకోండి..!! వచ్చే ఏడాది జనవరిలో మొత్తం 16రోజులు బ్యాంకులు మూతబడి ఉంటాయి. బ్యాంకింగ్ అవసరాలు ఉన్నవాళ్లు సెలవులను గమనించాలి. బ్యాంకులకు సెలువులున్నా మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ వంటి డిజిటల్ సేవలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. By Bhoomi 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Personal Finance: రోజుకు రూ. 41 కట్టండి..వందేళ్లు ఆదాయం..ఈ కిర్రాక్ ప్లాన్ గురించి పూర్తివివరాలివే..! మనదేశంలో ఎన్నో పాలసీలు ఉన్నాయి. ప్రభుత్వ,ప్రైవేట్ రంగాలు బీమా పాలసీల ఆఫర్లను కల్పిస్తున్నాయి. మీరు 32ఏళ్ల వయస్సులో 30ఏళ్లపాటు పాలసీ తీసుకుంటే...63ఏళ్ల వయస్సు నుంచి ఆదాయం వస్తుంది. జీవన్ ఉమాంగ్ పాలసీలో చేరితే వందేళ్లవరకు జీవతకాల రిస్క్ కవరేజీ ఉంటుంది. By Bhoomi 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC Jeevan Tarun: ఎల్ఐసీ అదిరిపోయే పాలసీ.. రోజుకు రూ.171తో మీ పిల్లలకు రూ.28 లక్షలు..!! మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అదిరిపోయే ప్లాన్ అందుబాటులో ఉంది. ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్..దీనిలో బీమా కవరేజీతోపాటు మనీ బ్యాక్ ఆప్షన్ కూడా ఉంటుంది. తక్కువ ప్రీమియంతో అధిక మొత్తాన్ని పొందే ఈ ఎల్ఐసీ తరుణ్ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లండి. By Bhoomi 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ First Salary: ఫస్ట్ సాలరీ వచ్చిందా? ఇలా చేస్తే ఎప్పుడూ డబ్బు ఇబ్బంది ఉండదు.. First Salary అందిన వెంటనే భవిష్యత్ కోసం సరైన ప్రణాళిక చేసుకోవడం.. కొంత సొమ్ము పెట్టుబడి-పొదుపు కోసం ఉపయోగించడం అవసరం By KVD Varma 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn