BIG BREAKING: పేర్ని నానిపై కేసు నమోదు
మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేత సుబ్బన్న అరెస్టు మీద మచిలీపట్నం ఆర్ఆర్పేట పోలీసు స్టేషన్లో సీఐ, పేర్ని నాని మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని నానితో పాటు మరో 29 మందిపై కేసు నమోదు చేశారు.
BIG BREAKING: వైసీపీకి బిగ్ షాక్.. ఏ క్షణమైనా పేర్ని నాని అరెస్ట్?
వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పేర్నినానిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
Perni Nani : ఎవడొస్తాడో రండిరా.. దమ్ముంటే కొడాలి నానిని కడ్ డ్రాయర్పై నడిపించాలి : పేర్ని నాని
కూటమి నేతలకు మాజీమంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సంచలన సవాల్ చేశారు. ఎవడొస్తాడో రండి.. దమ్ముంటే కొడాలి నానిని కడ్ డ్రాయర్పై నడిపించండి చూద్దాం అంటూ రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. నాని అంతు చూస్తామన్నవారు చేసి చూపించాలన్నారు.
Perni Nani: ఏందీరా రప్పా రప్పా.. మన ప్రభుత్వం వచ్చాక నరికేయండి.. పేర్ని నాని సంచలన కామెంట్స్!
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ అంటుంటే వైసీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు రప్పా రప్పా అని అంటారని ఫైరయ్యారు. చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరికెయ్యాలని కార్యకర్తలను మరింత రెచ్చగొడుతూ ప్రసంగించారు.
Perni Nani: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. వెంట్రుక కూడా ఊడదు.. పేర్ని నాని సంచలన కామెంట్స్!
తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా సేవకు పనికి రాడన్నారు. తనను అరెస్ట్ చేయిస్తా అంటూ చేస్తున్న వ్యాఖ్యలతో వెంట్రుక కూడా ఊడదన్నారు. తప్పుడు పనులు చేసినా వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతానన్నారు.
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/media_files/2025/08/27/perni-nani-ycp-ex-minister-may-arrest-2025-08-27-07-12-56.jpg)
/rtv/media/media_files/2025/07/14/kodali-vs-perni-2025-07-14-08-22-25.jpg)
/rtv/media/media_files/2025/07/12/perni-nani-2025-07-12-11-38-33.jpg)
/rtv/media/media_files/2025/02/21/PdBm4RCZrdlOVXmaVH8X.jpg)