బిజినెస్ Penny Stocks : ఇది కదా కిక్ అంటే..ఆరునెలల్లో లక్ష రూపాయలను 3లక్షలు చేసిన షేర్.. షేర్ మార్కెట్ అంటేనే రిస్క్ ఎక్కువ. అయితే, ఒక్కోసారి చిన్న స్టాక్ అనుకున్నది కొన్ని నెలల్లోనే ఎన్నో రెట్లు లాభాలను తెచ్చి పెట్టొచ్చు. ఇప్పుడు హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్లు ఆ పనే చేస్తున్నాయి. గత ఆరు నెలల్లో 200 శాతం రాబడిని ఈ షేర్లు ఇచ్చాయి. By KVD Varma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn