Peddi Update: రామ్ చరణ్ అభిమానులకు నిరాశ.. కారణం ఇదే!
రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘చికిరి చికిరి’ పాట హిట్ అయ్యినా, మేకింగ్ వీడియోను చెప్పిన తేదీల్లో విడుదల చేయకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ధర్మేంద్ర మరణంతో అప్‌డేట్ వాయిదా పడగా, కొత్త తేదీని టీమ్ ప్రకటించలేదు. మార్చి 27, 2026న మూవీ విడుదల.
/rtv/media/media_files/2025/09/16/peddi-updates-2025-09-16-10-19-51.jpg)
/rtv/media/media_files/2025/11/27/peddi-update-2025-11-27-09-02-18.jpg)