Peddi Premieres: పెద్ది ప్రీమియర్స్కు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధర ఎంతంటే?
రామ్ చరణ్ "పెద్ది"కు జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. టికెట్ ధరల పెంపుకూ 10 రోజుల పాటు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పుడు తెలంగాణ నిర్ణయంపై అందరి దృష్టి ఉంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
/rtv/media/media_files/2026/06/03/peddi-premieres-2026-06-03-17-31-48.jpg)
/rtv/media/media_files/2026/05/30/peddi-premieres-2026-05-30-07-30-43.jpg)