Peddi: 'పెద్ది'లో ఆ సీన్స్ అన్ని కట్.. రీ ఎడిట్ వెర్షన్ రిలీజ్ ఎప్పుడంటే..?
రామ్ చరణ్ ‘పెద్ది’ ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.241 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందం కొన్ని సీన్లను తొలగించి, రామ్ చరణ్-జగపతి బాబు మధ్య కొత్త సన్నివేశాలను జోడించనుంది. కొత్త వెర్షన్‌ను మళ్లీ సెన్సార్ చేసి థియేటర్లలో విడుదల చేయనున్నారు.
/rtv/media/media_files/2026/06/11/peddi-collections-2026-06-11-16-01-30.jpg)
/rtv/media/media_files/2026/06/10/peddi-2026-06-10-06-44-38.jpg)