బిజినెస్ ED on Paytm: పేటీఎం కు భారీ ఊరట.. ఆ విషయంలో ED క్లీన్ చిట్! కష్టాల మధ్యలో పేటీఎంకు భారీ ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విదేశీ లావాదేవీల విషయంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. FEMA యాక్ట్ విషయంలో పేటీఎం ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ED తేల్చింది. By KVD Varma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ED Probe on Paytm: పేటీఎంకు మరో కష్టం.. విదేశీ ట్రాన్సాక్షన్స్ వివరాలు సేకరిస్తున్న ఈడీ..! పేటీఎం మరింత కష్టాల్లోకి జారిపోతోంది. ఆర్బీఐ నిషేధాజ్ఞలు విధించిన తరువాత.. ఇప్పుడు ఈడీ అలాగే ఇతర దర్యాప్తు సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ల వివరాలను సేకరిస్తున్నాయి. దీంతో పేటీఎం పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. By KVD Varma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm: పేటీఎంకు ఘోర అవమానం..ఏం జరిగిదంటే..!! పేటీఎం షేర్లలో పతనం కొనసాగుతూనే ఉంది. మంగళవారం మరింత క్షీణించాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద ఆర్బీఐ విధించిన ఆంక్షల కారణంగా ఈ సంస్థ పీకల్లోతు ఇబ్బందుల్లోకి ఉంది. విదేశీ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ రేటింగ్ కారణంగా మంగళవారం పేటీఎం స్టాక్ 10 పాయింట్లు పడిపోయింది. By Bhoomi 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm Crisis : పేటీఎం కష్టాలు పెరుగుతున్నాయి.. చైనా లింకులపై దర్యాప్తు! Paytmపై ఆర్బీఐ విధించిన నిషేధాజ్ఞలు తెలిసినవే. ఇప్పుడు తాజాగా చైనాతో కంపెనీ సంబంధాలపై భారత ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. దీంతో అసలే ఇబ్బందుల్లో ఉన్న పేటీఎం మరింత చిక్కుల్లో పడింది. చైనీస్ సంస్థ యాంట్ గ్రూప్ కంపెనీ One97 కమ్యూనికేషన్స్ లో పెట్టుబడి పెట్టింది. By KVD Varma 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm Crisis : పేటీఎం దిద్దుబాటు చర్యలు.. గ్రూప్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు ఆర్బీఐ చర్యల తరువాత పేటీఎం పరిస్థితి గందరగోళంగా తయారైంది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రూప్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సెబీ మాజీ చీఫ్ ఎం.దామోదరన్ అధ్యక్షత వహిస్తారు. By KVD Varma 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn