ఆంధ్రప్రదేశ్ పవన్ స్కెచ్.. జగన్‌కు షాక్! AP: వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేనలో చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. ఆమె వెంట గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు జనసేనలో చేరారు. By V.J Reddy 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film OG మళ్లీ తిరిగొస్తున్నాడు! | Pawan Kalyan's OG Movie Shooting Resumed | Sujeeth | Thaman S | RTV By RTV 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society హీరోలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.! | Pawan Kalyan Shocking Comments On Telugu Cinema Heros | RTV By RTV 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Pawan Kalyan:అల్లు అర్జున్ పేరెత్తిన పవన్.. ఏమన్నాడో తెలుసా? సినిమా ఇండస్ట్రీలోని వారంతా బాగుండాలని..ఎవరితోనూ తనకు పోటీ లేదని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రాష్ట్ర అభివృద్ధే తనకు ముఖ్యమని...ఆ తరువాతే విందులూ–వినోదాలు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. By Manogna alamuru 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పవన్‌కు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..! | Deputy CM Pawan Kalyan Health Condition Update | RTV By RTV 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా వరుసగా ఆరు సార్లు అనారోగ్యం.. పవన్ స్టార్ కు అసలేమైంది? పవన్ కళ్యాణ్ కొంతకాలంగా పలుమార్లు అనారోగ్యం బారిన పడ్డారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నెలల వ్యవధిలోనే అస్వస్థతకు గురయ్యారు. 2022లో ఆయనకు వెన్ను నొప్పి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరు సార్లు ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket 🔴LIVE : Ratan Tata | 5 నిమిషాల్లో 25 వార్తలు | AP TS Sports NEWS | RTV By RTV 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా తీవ్ర అనారోగ్యం బారిన పడ్ద పవన్ కళ్యాణ్.. ఆందోళనలో అభిమానులు పవన్ కళ్యాణ్ తీవ్ర అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. ఆయన జ్వరంతోపాటూ జలుబు, దగ్గుతో బాధపడుతున్నారట. అందుకే అందుకే ఇవాళ జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశానికి రాలేదు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. By Anil Kumar 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పవన్‌పై మాధురి ఏమన్నారంటే! | Divvala Madhuri Shocking Comments On Pawan Kalyan | RTV By RTV 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn