అమరావతి మాస్టర్ ప్లాన్ కు కారణం రైతన్నలే.. | CM Chandrababu On Amaravati Master Plan | AP CRDA | RTV
Ustaad Bhagat Singh: టార్గెట్ సమ్మర్ 2026..? 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్డేట్!
పవన్ కళ్యాణ్ నటిస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" షూటింగ్ చివరి దశలో ఉంది. ఆయన భాగం పూర్తి కాగా, ఇంకా 20-25 రోజులు చిత్రీకరణ మిగిలి ఉంది. నిర్మాతలు ఇంకా విడుదల తేదీ నిర్ణయించలేదు. 2026 సమ్మర్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Pawan Kalyan: మాస్ అప్డేట్.. అదిరిపోయే కాన్సెప్ట్ తో పవన్ సురేందర్ రెడ్డి సినిమా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ ప్లాన్ అయిన సంగతి చాలామందికి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇప్పుడు ఈ మూవీ గురించి మళ్లీ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
Ustaad Bhagat Singh: పవన్ సినిమాలో విలన్‌గా మల్లా రెడ్డి.. ట్విస్ట్ ఏంటంటే..?
పవన్ కళ్యాణ్ నటిస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాకు మొదట విలన్ పాత్రకు మల్లా రెడ్డిని సంప్రదించారు. రూ.3 కోట్లు ఆఫర్ వచ్చినా, విలన్ ని హీరో తిట్టి, కొట్టే సీన్లు ఉండడంతో ఆయన ఆ పాత్రను తిరస్కరించారు. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
Pawan Kalyan OG: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్ స్టార్ డ్రామా 'ఓజీ' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
OG New Song: ఓజీ నుంచి ‘కిస్ కిస్’ న్యూ సాంగ్ చూశారా? మైండ్ బ్లోయింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఓజీ' స్పెషల్ సాంగ్ వచ్చేసింది. నేహా శెట్టి స్టెప్పులతో కూడిన ఈ ఐటెం సాంగ్ ప్రస్తుతం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. సినిమా విడుదలైన తొలి వారంలో ఈ పాట లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు.
OG Universe: పవన్ కళ్యాణ్ బిగ్ అనౌన్స్మెంట్ - 'OG' యూనివర్స్‌కు గ్రీన్ సిగ్నల్!
మెగా ఫ్యామిలీతో కలిసి 'OG' స్పెషల్ స్క్రీనింగ్ చుసిన పవన్ కళ్యాణ్ అధికారికంగా 'OG' యూనివర్స్ ని ప్రకటించారు. సుజీత్ దర్శకత్వం, తమన్ సంగీతం, పవన్ నటనతో సినిమా ఇప్పటికే రూ.250 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు 'OG' యూనివర్స్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
/rtv/media/media_files/2025/10/10/ustaad-bhagat-singh-2025-10-10-08-45-50.jpg)
/rtv/media/media_files/2025/10/09/pawan-kalyan-surender-reddy-2025-10-09-11-05-37.jpg)
/rtv/media/media_files/2025/10/08/ustaad-bhagat-singh-2025-10-08-10-47-22.jpg)
/rtv/media/media_files/2025/10/07/pawan-kalyan-og-2025-10-07-19-35-07.jpg)
/rtv/media/media_files/2025/10/04/ind-vs-wi-new-pic-1-2025-10-04-18-54-36.jpg)
/rtv/media/media_files/2025/09/30/og-universe-2025-09-30-19-06-20.jpg)
/rtv/media/media_files/2025/09/30/og-collections-2025-09-30-16-48-29.jpg)