Hari Hara Veera Mallu: మళ్ళీ పవన్ హరిహర వీరమల్లు వాయిదా? అసలు విషయం బయటపెట్టిన నిర్మాత
పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా నిర్మాత ఏఎం రత్నం దీనిపై స్పందించారు. 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని ఎట్టకేలకు అనుకున్న తేదీ మార్చి 28 కే విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
/rtv/media/media_files/2025/02/21/YItlHKpfEMerurmQ2fmb.jpg)
/rtv/media/media_files/HAidTgrerk9hXre2v5lq.jpg)
/rtv/media/media_files/2025/02/18/UGBiBMXoOEXQuVb6oxQ3.jpg)
/rtv/media/media_files/2025/02/16/Ut7dxW160N1qgPv3fmWM.jpg)
/rtv/media/media_files/2025/02/16/n0CdJheKOFhOrihiX25H.jpg)