Pawan Kalyan OG Movie Update: పవన్ ‘OG’ రిలీజ్ వాయిదా!.. మేకర్స్ దెబ్బకి అంతా షాక్
పవన్ కల్యాణ్ ‘ఓజీ’ మూవీ రిలీజ్ వాయిదా పడబోతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వెంటనే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ స్పందించింది. ‘రూమర్స్‌ను నమ్మకండి. సినిమా సెప్టెంబర్ 25నే రిలీజ్ అవుతుంది’ అంటూ క్లారిటీ ఇచ్చింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బిగ్‌షాక్ తగిలింది. తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. జూన్ 22న మధురైనలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ పాల్గొన్నారు. అక్కడ నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Pawan Kalyan: నటి పాకీజాను ఆదుకున్న డిప్యూటీ సీఎం పవన్ !
సినీ నటి వాసుకి అలియాస్ పాకీజా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ రిలీజ్ చేసిన వీడియోపై పీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆమె దీనస్థితికి చలించిపోయి రూ.2 లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించారు.
BREAKING: MAHAA న్యూస్‌పై దాడి.. స్పందించిన పవన్ కళ్యాణ్!
హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ దాడి చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. మీడియా సంస్థలపై అభ్యంతరాలు ఉంటే వాటికి కొన్ని పద్ధతులు ఉంటాయి. డైరెక్ట్‌గా కార్యాలయాలపై దాడులకు దిగడం ఏమాత్రం సమంజసం కాదన్నారు.
Dil Raju About Game Changer Movie | గేమ్ ఛేంజర్ వర్కౌట్ అవ్వదు.. ముందే తెలుసు | Ram Charan | RTV
Sathyaraj: డిప్యూటీ సీఎం పవన్ కి నటుడు సత్యరాజ్ వార్నింగ్!
నటుడు సత్యరాజ్ ఇటీవలే జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోం" అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/07/05/mahesh-babu-athadu-trailer-releasing-at-pawan-kalyan-hari-hara-veeramallu-releasing-2025-07-05-19-04-35.jpg)
/rtv/media/media_files/2025/07/02/pawan-kalyan-og-movie-release-date-postpone-rumour-news-2025-07-02-21-03-08.jpg)
/rtv/media/media_files/2025/07/01/case-on-pawan-kalyan-2025-07-01-18-29-16.jpg)
/rtv/media/media_files/2025/07/01/pawan-kalyan-financial-help-to-actress-vasuki-2025-07-01-15-18-02.jpg)
/rtv/media/media_files/2025/06/28/maha-news-2025-06-28-15-48-05.jpg)
/rtv/media/media_files/2025/06/25/satya-raj-comments-on-pawan-kalyan-2025-06-25-13-48-28.jpg)