ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan Vishaka Tour: విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ ! విశాఖలో ఐదు రోజుల వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు భీమిలి నియోజక వర్గంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా మంగళగిరి నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్. విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. By Bhavana 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా: పవన్ ఉత్తరాంధ్ర భూములను వైసీపీ నేతలు దోచేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి నియోజకవర్గం బయ్యారం రెవెన్యూ డివిజన్ విస్సన్నపేట గ్రామంలో ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించారు. By BalaMurali Krishna 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Varahi Yatra: సీఎం జగన్.. ఓ మూలన కూర్చోలేరా?: పవన్ Pawan Kalyan Varahi Yatra in Visakhapatnam: విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'వారాహి విజయ యాత్ర' కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి విశాఖలో పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పర్యటించనున్నారో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. నేటి నుంచి 17వ తేదీ వరకూ వైజాగ్ లో ఈ యాత్ర కొనసాతుందని వెల్లడించారు. శుక్రవారం విశాఖకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో మనోహర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగదాంబ కూడలిలో జరిగిన బహిరంగ సభ విజయవంతంపై ప్రతీఒక్కరినీ అభినందించారు. విశాఖ పరిధిలో పవన్ కళ్యాణ్ చేపట్టే కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ఆపై పవన్ పర్యటన షెడ్యూల్‌పై నేతలతో నాదెండ్ల చర్చించి ఖరారు చేశారు. By E. Chinni 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Pawan Kalyan : మూడో విడత వారాహి యాత్రకు విశాఖ చేరుకున్న పవన్ మొదటి రెండు వారాహి యాత్రలలో ఏపీలో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిన పవన్ మూడో విడత వారాహి యాత్రకు సిద్ధం అయ్యారు. ఇప్పుడు ఆయన ఏం బాంబు పేలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది. By Pardha Saradhi 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Varahi Yatra: పవన్ 'వారాహి యాత్ర'కు ఆంక్షలు.. జనసేన సీరియస్! మూడో విడత వారాహి యాత్రకు కొన్ని షరతులతో, పలు నిబంధనలు జారీ చేశారు పోలీసులు. నగరంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దని, ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా రావద్దని పోలీసులు చెప్పారు. అలాగే విశాఖలోని జగదాంబ జంక్షన్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. అలాగే ఈ యాత్రలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా అనుమతి తీసుకున్న వారిదే బాధ్యత అంటూ పోలీసులు షరతులు విధించారు. By E. Chinni 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn