Pastor Abhinay's case : పాస్టర్ అభినయ్ కేసులో బిగ్ ట్విస్ట్...దాడిని డ్రామాగా తేల్చిన పోలీసులు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి ఉదంతం చివరకు ఒక పెద్ద హైడ్రామాగా తేలింది. సింపతీ కోసం సొంతంగా కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం వహించి ఆడిన నాటకమిదని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు.
/rtv/media/media_files/2026/05/19/pastor-abhinay-2026-05-19-20-22-09.jpg)