Latest News In Telugu Hyper Parenting: హైపర్ పేరెంటింగ్ పిల్లలను భయస్తులను చేస్తుంది.. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను ఎక్కువగా నియంత్రిస్తారు. వారు తాము చెప్పింది వినాలనే పట్టుదలతో వ్యవహరిస్తారు. పిల్లలు ఏ పని చేసినా కంట్రోల్ చేయాలని చూస్తారు. దీనిని హైపర్ పేరెంటింగ్ అంటారు. దీనివలన పిల్లలు తల్లిదండ్రులను శత్రువులుగా భావించే ప్రమాదం ఉంటుంది. By KVD Varma 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parenting: పిల్లలకు 10 ఏళ్లు నిండకముందే నేర్పించాల్సిన విషయాలు ఇవే! ఎదిగే కొద్దీ పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలి. 10 ఏళ్ల లోపే డబ్బు విలువ తెలిసేలా చేయాలి. సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా పెంచాలి. పెద్దలను గౌరవించడం, తోటి వారితో మర్యాదగా మాట్లాడడం నేర్పాలి. చిన్నతనం నుంచే వారి పని వారే చేసుకునేలా నేర్పించండి. By Vijaya Nimma 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Hyper Parenting: బొమ్మరిల్లు ఫాదర్ లాగా పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారా? అయితే ఇది మీకోసమే..!! మీరు మీ పిల్లలపై చీటికిమాటికి కోప్పడుతున్నారా? వారిని ప్రతివిషయంలోనూ నియంత్రిస్తున్నారా? మీ పిల్లలకు సంబంధించిన ప్రతిచిన్న విషయంలోనూ మీరే నిర్ణయం తీసుకుంటున్నారా? అయితే ఇవన్నీ కూడా మీ పిల్లలపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఉంటుంది. ఈ రకమైన తల్లిదండ్రులను హైపర్ పేరెంటింగ్ లేదా హెలికాఫ్టర్ పేరెంటింగ్ అంటారు. దీని వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం. By Bhoomi 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn