జర్నలిస్టు ప్రశ్నకు కన్ను కొట్టిన వైనం..| Pak Army ISPR Ahmed Sharif Winks | Female Journalist | RTV
షేర్ చేయండి
IND-PAK WAR: పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ను ప్రశ్నిస్తూ ఓవైసీ సంచలన ట్వీట్!
భారత్ వైమానికి దాడులలో పాకిస్తాన్‌లోని రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసమైంది. దీంతో ఎంఐఎం అధినేత పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లను ఎక్స్ లో ప్రశ్నించారు. చైనా నుంచి తెచ్చకున్న అద్దె విమానాలను రహీమ్ యార్ ఖాన్ రన్ వేపై ల్యాండ్ చేయగలరా అని ట్వీచ్ చేశారు.
షేర్ చేయండి
Massive Explosion: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్లోకి తరలింపు
బ్లాస్ట్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానిక సమీపంలో సంభవించింది. పాకిస్తాన్ ప్రధాని మంత్రి నివాసానికి 20 కిలో మీటర్ల దూరంలో పేలుడు జరిగింది. దీంతో ప్రధాని భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయన్ని బంకర్లోకి తరలించినట్లు సమాచారం.
షేర్ చేయండి
పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్‌ని బ్లాక్ చేసిన భారత్
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ని భారత్‌లో బ్లాక్ చేశారు. జాతీయ భద్రత, ప్రజా వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలతో ఈ కంటెంట్ అందుబాటులో లేదని పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానెల్స్ కూడా నిషేధించింది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/05/11/pLb63EE6WboWYSsVSC3r.jpg)
/rtv/media/media_files/2025/03/22/tzYkXMFWHOpAv4ekaCnN.jpg)
/rtv/media/media_files/2025/05/02/TP7PiXdaHIlb5uKpcCvf.jpg)