Imran Khan : నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు : ఇమ్రాన్ ఖాన్
ప్రస్తుతం జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారని అన్నారు. ఆహారం తీసుకున్న వెంటనే ఆమె కడుపు నొప్పితో బాధపడుతున్నారని.. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు.
Shahabaz Sharif: పాకిస్థాన్ కొత్త ప్రధానికి ఐదుసార్లు పెళ్లి.. ముగ్గురితో విడాకులు
పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈయన కేవలం పొలిటికల్ లీడర్‌గా మాత్రమే కాకుండా.. పాకిస్థాన్‌లోని అతిపెద్ద వ్యాపారవేత్తలో ఒకరిగా నిలిచారు. ఈయన వ్యక్తి గత జీవితం గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Pakistan: పంజాబ్ ప్రావిన్స్ తొలి సీఎంగా మరియం నవాజ్..
పాకిస్థాన్‌లో పంజాబ్ ప్రావిన్సు తొలి మహిళా ముఖ్యమంత్రిగా.. మాజీ ప్రధాని నవాజ్ షరీప్ కూతురు మరియం నవాజ్ (50) ఎన్నికయ్యారు. పంజాబ్‌లోని అసెంబ్లీలో ఓటింగ్ జరిగిన అనంతరం గవర్నర్ హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
Pakistan : పాకిస్థాన్‌లో కొనసాగుతున్న ఓటింగ్.. ఓటు వేసిన ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్‌లో ఈరోజు (గురువారం) ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు మొదలైన ఓటింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 12.85 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పీపీఈ, పీటీఐ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది.
Pakistan :ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్థాన్‌లో భారీ పేలుడు, 26 మంది దుర్మరణం..!!
ఎన్నికలకు ఒక్కరోజు ముందు పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘోర బాంబు పేలుడులో 26 మంది మరణించినట్లు సమాచారం. ఓ రాజకీయ పార్టీ కార్యాలయం వెలుపల ఈ పేలుడు జరిగినట్లు సమాచారం.
Shocking Incident: ఒకే ఇంట్లో 11 మృతదేహాలు,హత్యా లేక ఆత్మహత్యా? మృతుల్లో చిన్నారులు..!!
పాకిస్థాన్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతదేహాలు లభ్యం కావడం సంచలనం రేపింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఓ ఇంట్లో 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో చిన్నారులు ఉన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Imran-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Pakistan-PM-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Mariyam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/pakstan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/a-massive-bomb-blast-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kamareddy_-A-man-was-brutally-murdered-in-Sirpur.-The-reason-was-extramarital-affair-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Ameoba-jpg.webp)