ఇంటర్నేషనల్ Imran Khan : నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు : ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారని అన్నారు. ఆహారం తీసుకున్న వెంటనే ఆమె కడుపు నొప్పితో బాధపడుతున్నారని.. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. By B Aravind 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Shahabaz Sharif: పాకిస్థాన్ కొత్త ప్రధానికి ఐదుసార్లు పెళ్లి.. ముగ్గురితో విడాకులు పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈయన కేవలం పొలిటికల్ లీడర్‌గా మాత్రమే కాకుండా.. పాకిస్థాన్‌లోని అతిపెద్ద వ్యాపారవేత్తలో ఒకరిగా నిలిచారు. ఈయన వ్యక్తి గత జీవితం గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. By B Aravind 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: పంజాబ్ ప్రావిన్స్ తొలి సీఎంగా మరియం నవాజ్.. పాకిస్థాన్‌లో పంజాబ్ ప్రావిన్సు తొలి మహిళా ముఖ్యమంత్రిగా.. మాజీ ప్రధాని నవాజ్ షరీప్ కూతురు మరియం నవాజ్ (50) ఎన్నికయ్యారు. పంజాబ్‌లోని అసెంబ్లీలో ఓటింగ్ జరిగిన అనంతరం గవర్నర్ హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. By B Aravind 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan : పాకిస్థాన్‌లో కొనసాగుతున్న ఓటింగ్.. ఓటు వేసిన ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్‌లో ఈరోజు (గురువారం) ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు మొదలైన ఓటింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 12.85 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పీపీఈ, పీటీఐ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. By B Aravind 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan :ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్థాన్‌లో భారీ పేలుడు, 26 మంది దుర్మరణం..!! ఎన్నికలకు ఒక్కరోజు ముందు పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘోర బాంబు పేలుడులో 26 మంది మరణించినట్లు సమాచారం. ఓ రాజకీయ పార్టీ కార్యాలయం వెలుపల ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. By Bhoomi 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Shocking Incident: ఒకే ఇంట్లో 11 మృతదేహాలు,హత్యా లేక ఆత్మహత్యా? మృతుల్లో చిన్నారులు..!! పాకిస్థాన్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతదేహాలు లభ్యం కావడం సంచలనం రేపింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఓ ఇంట్లో 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో చిన్నారులు ఉన్నారు. By Bhoomi 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amoeba: అమ్మో.. అమీబా.. 11 మంది ప్రాణాలు తీసింది.. పాకిస్థాన్‌లో మెదడును తినే అమీబా 11 మంది ప్రాణాలను బలిగొనడం కలకలం రేపుతుంది. గత రెండు వారాల్లో దీని బారినా పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరొకరు మృతి చెందారు. ఈ ప్రాణాంతక అమీబా పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. By B Aravind 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: పాకిస్థాన్‌లో మోగిన ఎన్నికల నగారా.. ఎప్పుడంటే పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. సకాలంలో ఎన్నికలు జరపాలని ఇటీవల కొంతమంది సుప్రీంకోర్టులో పిటీషన్లు వేశారు. చివరికి ఈసీపీ ఎన్నికల తేదీని ప్రకటించింది. By B Aravind 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn