Contract Outsourcing Employees: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఇకమీదట అకౌంట్ లోకే జీతాలు
రాష్ట్రంలో ఉన్న సుమారు 5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయనుంది. మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రమేయం లేకుండా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.
/rtv/media/media_files/2026/01/21/fotojet-2026-01-21t114721-2026-01-21-11-47-42.jpg)