AP: ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు..సర్కార్ కీలక నిర్ణయం!
ఏపీ ప్రభుత్వం ఏకంగా 95మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలో.. గత ప్రభుత్వ హయాంలో 95మందిని మంత్రులు, ఎంపీల సిఫార్సులతో ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. వీరిలో 50మంది కాంట్రాక్ట్, 45మందని ఔట్ సోర్సింగ్ కింద తీసుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-govt-jpg.webp)