Osmania University: తెరపైకి ఓయూ భూవివాదం..ప్రైవేటు వ్యక్తులకు ఓయూ క్వార్టర్లు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) భూముల వివాదం కొనసాగుతుండగానే మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఓయూ ప్రొఫెసర్ క్వార్టర్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
/rtv/media/media_files/2024/11/25/KbxBAkfsRVelR3IHn1GL.jpg)
/rtv/media/media_library/vi/kFZ0pu_7nVQ/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Osmania-University-jpg.webp)