Latest News In Telugu Rahul Gandhi: ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ శాలరీ.. ఆయనకు ఉండే పవర్స్ ఏంటో తెలుసా? పదేళ్ళ తర్వాత లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా కూర్చుంటున్నారు. ఇండియా కూటమి రాహుల్‌ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకొన్నారు. మొదటిసారి ఈ స్థానంలో ఎన్నికైన రాహుల్ గాంధీకి అసలు ఎలాంటి అధికారాలుంటాయి? ఆయన జీతం ఎంతో తెలుసా? By Manogna alamuru 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ప్రతిపక్ష హోదా కూడా రాదు! ఈసారి ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన దెబ్బ తగిలింది. ఎప్పటికీ కోలుకోలేని విధంగా కూటమి వైసీపీ ఓడించింది. కనీసం డిపాజిట్ అయినా దక్కించుకుంటుందా..ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. By Manogna alamuru 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives Issue Row:మాల్దీవుల అధ్యక్షునిపై అవిశ్వానికి పిలుపునిచ్చిన ప్రతిపక్షం భారత్‌తో మాల్దీవుల గొడవ ఆదేశ అధ్యక్షుని నెత్తి మీదకు వచ్చింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా గడవక ముందే అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ మీద అవిశ్వాసానికి పిలుపునిచ్చింది ప్రతిపక్షం. భారత్ మీద మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల వల్ల మహ్మద్ మొయిజ్జూపై ఒత్తిడి నెలకొంది. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP assembly:ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరిరోజున కీలక బిల్లులు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఐదు రోజులపాటూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఏ పేరైనా పర్వాలేదు...ఇండియా పేరు మార్పు మీద రాహుల్ గాంధీ కామెంట్స్ ఇండియా, భారత్ ఏ పేరైనా పర్వాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఓ యూనివర్శిటీ విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా విపక్షాలపై మండిపడితే... ఇక దేశాన్ని మోడీ ఎలా నిర్మిస్తారు...! Democracy Constitution traditions are all being threatened says Mallikarjun Kharge / స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా విపక్షాలపై మండిపడితే... ఇక దేశాన్ని మోడీ ఎలా నిర్మిస్తారు...! By G Ramu 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పార్లమెంట్లో గందరగోళం...మోదీ సర్కార్‌కు ఇండియా కూటమి మధ్యే మార్గం ద్వారా పరిష్కారం...!! మణిపూర్ అంశం...పార్లమెంట్ వర్షకాల సమావేశాలను ముందుకు సాగనివ్వడం లేదు. ఈ తరుణంలో సభలో ఎలాంటి గందరగోళం లేకుండా సభలు సజావుగా సాగేందుకు విపక్ష కూటమి ఇండియా ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మధ్యే మార్గ పరిష్కారంతో కేంద్రాన్ని సంప్రదించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. By Bhoomi 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PFI వంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా INDIA ఉంది... మోదీ సంచలన వ్యాఖ్యలు..!! విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. INDIA అని పేరు పెట్టుకున్నంత మాత్రాన విపక్షాల తీరు మారుతుందా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈస్టిండియా కంపెనీలో కూడా ఇండియా పేరు ఉంది. కానీ అది ప్రజలను మోసం చేసిందన్నారు. PFI లాంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా INDIA ఉందని..ఇండియన్ ముజాహిదీన్ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఇలాంటి దిశ, దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదన్నారు మోదీ. By Bhoomi 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn