Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి? ఈ పేరే ఎందుకు పెట్టారు?
భారత్‌ను భరతమాతతో పోల్చగా కశ్మీర్‌ను తలగా భావిస్తారు. భరతమాత నుదుటిపై దాడి చేయడంతో రక్తాన్ని సింధూరంగా భావించి ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టారు. అలాగే ఈ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు సింబాలిజంగా చూపిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడి చేసింది.
/rtv/media/media_files/2025/05/07/6oOe0eBGYpM7jAyuqqW5.jpg)
/rtv/media/media_files/2025/05/07/tITwo0Ax7YelfruvFYWc.jpg)
/rtv/media/media_files/2025/05/07/Z3McBn46gK2uoB8JMTAW.jpg)
/rtv/media/media_files/2025/05/07/GakC5v03QibNH0mvsrfO.jpg)