Operation Safe School : నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్'....558 షాపులపై పోలీసుల దాడులు
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. విద్యాసంస్థల పరిసరాల్లోని షాపుల్లో ప్రత్యేక సోదాలు చేపట్టింది.
/rtv/media/media_files/2026/04/18/operation-safe-school-2026-04-18-19-13-35.jpg)