OG 2 Update: హంగ్రీ చీతా ఆగయా.. ఇక వేట మొదలే!
డైరెక్టర్ సుజీత్ ప్రస్తుతం OG 2 స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ సారి పవన్ కళ్యాణ్ పాత్రను మరింత పవర్ఫుల్గా చూపించేందుకు కొత్త పాత్రలు కూడా జోడిస్తున్నారట. బ్లడీ రోమియో ఆలస్యం కావడంతో సుజీత్ ఇప్పుడు OG 2పై పూర్తి దృష్టి పెట్టాడు.
/rtv/media/media_files/2026/05/09/og-2-update-2026-05-09-07-21-17.jpg)