Delhi: మోదీ ప్రమాణానికి అతిరథ మహారథులు.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
ఈనెల 9వ తేదీన జరిగే మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాల ప్రముఖులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి భవన్కు రక్షణగా ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించడంతో పాటు బహుళ స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-23T161609.708-jpg.webp)