ఆంధ్రప్రదేశ్ పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఔట్.. ఇక కేవలం రాజముద్ర మాత్రమే! సీఎం చంద్రబాబునాయుడు ఈ రోజు రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. కొత్త పట్టా పాస్ పుస్తకాలను చంద్రబాబు విడుదల చేశారు. గత పాస్ పుస్తకాలపై అప్పటి సీఎం జగన్ ఫొటో ఉండగా.. తొలగించారు. కేవలం రాజముద్ర మాత్రమే ఉండేలా ఈ పాస్ పుస్తకాలను రూపొందించారు. By Nikhil 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Vijayamma-JC Prabhakar Reddy: విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ.. అసలేం జరుగుతోంది? వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ఏపీ మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ లోని విజయమ్మ నివాసానికి వెళ్లిన ప్రభాకర్ రెడ్డి ఆమెతో భేటీ అయ్యారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. By Nikhil 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు VIDEO: కోమటిరెడ్డి బ్రదర్స్ చెత్తగాళ్లు.. అసెంబ్లీలో మాటల తూటాలు! చెత్తగాళ్లంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. విద్యుత్ రంగంపై ఈ రోజు అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా జగదీశ్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మాటల తూటాలు పేలాయి. By Nikhil 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బోనాల వేడుకల్లో బీజేపీ నేత లక్ష్మణ్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట స్థానిక బీజేపీ నాయకులు ఉన్నారు. By Nikhil 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బోనాల వేడుకల్లో కిషన్ రెడ్డి ఫ్యామిలీ అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ ఆలయాల్లో జరుగుతున్న బోనాల వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కాచిగూడ నింబోలిగడ్డ మహంకాళి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు By Nikhil 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ లాల్ దర్వాజా బోనాల వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి ఫ్యామిలీ పాతబస్తీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని ఆలయంలో ఈ రోజు జరిగిన బోనాల వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. By Nikhil 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మంచి మనస్సు చాటిన మహబూబాబాద్ పోలీసులు మహబూబాబాద్ పోలీసులు మంచి మనస్సు చాటు కున్నారు. నర్సింహులపేట మండలం, పెద్దనాగారంలో ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న నాగన్న కుటుంబానికి అండగా నిలిచారు. వారికి ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఎస్పీ సమక్షంలో ఆ కుటుంబం ఈ రోజు గృహ ప్రవేశం చేసింది. By Nikhil 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ జైపాల్ రెడ్డికి సీఎం రేవంత్ నివాళి కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి 5 వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని స్పూర్తి స్థల్ లో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సీఎం వెంట శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపీలు ఉన్నారు. By Nikhil 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై సీఎం సమీక్ష పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై ఈ రోజు హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్ సభ్యులతో చర్చించారు. ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధ్యయనం చేయాలన్నారు. By Nikhil 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn