NTRNEEL: ఎన్టీఆర్ లుక్ చేంజ్.. ఒక్క ఫొటోతో రూమర్స్‌కి చెక్!
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న “డ్రాగన్”పై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ ఆగిందని వచ్చిన రూమర్స్‌కి మేకర్స్ విడుదల చేసిన ఫొటోతో చెక్ పెట్టేశారు. నీల్ స్వయంగా ఎన్టీఆర్ లుక్‌పై పని చేస్తున్నాడు. రెండో షెడ్యూల్ ఈ నెల చివర్లో యూరప్‌లో జరగనుంది.
/rtv/media/media_files/2026/04/21/ntrneel-2026-04-21-11-24-39.jpg)
/rtv/media/media_files/2025/11/06/ntrneel-2025-11-06-11-56-04.jpg)