North Korea: అమెరికా రక్షణ వ్యవస్థపై.. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ మూడో కన్ను..ఏం జరుగబోతోంది?
అమెరికా రక్షణ వ్యవస్థను పూర్తిగా చదివేయడమే లక్ష్యంగా ఉత్తర కొరియా తన తొలి గూఢచారి ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. అక్కడి మీడియా చెబుతున్న దాని ప్రకారం ఈ ఉపగ్రహం సహాయంతో అమెరికాలోని కీలక రక్షణ వ్యవస్థల విషయాలు కిమ్ చేతిలో పడ్డాయని తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/kim-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/North-Korea-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/north-korea-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/KOREA-jpg.webp)