Latest News In Telugu Noni Fruit Benefits: ఈ పండుతో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు.. తప్పక తెలుసుకోండి! నోని పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగిస్తుంది. ఈ పండు తింటే కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పండులో విటమిన్ సి, బి3, ఎ, ఐరన్, మినరల్స్ అధికంగా ఉన్నాయి. By Vijaya Nimma 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn