బిజినెస్ Nominee: డీ మ్యాట్ ఎకౌంట్ ఉందా? అందుకోసం గడువు పెరిగింది.. తెలుసా? డీ మ్యాట్ ఎకౌంట్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ కోసం నామినీని యాడ్ చేసుకోవడానికి మరోసారి గడువు పెంచింది సెబీ. ఇంతకు ముందు ఈ గడువు డిసెంబర్ 31తో పూర్తి అవుతోంది. అయితే, ఇప్పుడు దీనిని జూన్ 30, 2024వరకూ పెంచుతూ సెబీ సర్క్యులర్ జారీ చేసింది. By KVD Varma 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn